Bhahujana warriors

Editor · History

Bhahujana warriors book cover

Price: Rs. 225. బుద్ధుడి నుంచి కాన్షీరామ్ వరకు భారత సామాజిక రంగంలో తమ భావజాలంతో పెను ప్రకంపనలు సృష్టించిన 25 మంది సామాజిక విప్లవకారుల చరిత్రను, నాటి సామాజిక స్థితిగతులను వారి భావజాలంలోని కీలకాంశాలను సంక్షిప్తంగా, సూటిగా పరిచయం చేసే రచనే ఈ బహుజన్ వారియర్స్.

Browse more Telugu books