Bhahujana Rajyam
Editor · Politics

Price: Rs. 65. బహుజన సుఖాయ బహుజన హితాయ అన్నాడు. బహుజన సిద్ధాంత మూలకర్త గౌతమబుద్ధుడు. ఈ దేశ మూలజాతులు ఇప్పటి ఎస్సీ, ఎస్టీ, బిసి & మైనారిటీలంతా బహుజనులే. బుద్ధుడు, ఫూలే, అంబేద్కర్, పెరియార్, నారాయణగురు, సాహు మహరాజ్, కాన్షీరాం లాంటి వారందరు బహుజన రాజ్యాధికారానికి సిద్ధాంత నేపథ్యం అందించారు. త్రివర్ణుల అధికారం బహుజనుల అధికారం కాదు. బహుజన రాజ్యాధికారంతోనే దేశ సమస్యలు పరిష్కారమవు తాయన్నాడు అంబేద్కర్. బహుజన తత్త్వవేత్తల సిద్ధాంతాల సారాన్ని 'బహుజన 'రాజ్యం' సిద్ధాంత గ్రంథంగా మనకందిస్తున్నారు బహుజన కథా శిల్పి శూద్ర చమార్ ఫిలాసఫర్ డా॥ కాలువ మల్లయ్య.