Bhageeratha kona
NT Books · Novels

Price: Rs. 200. అది దట్టమైన అరణ్యం అటు నటరాజ విగ్రహం.. ఇటు పరమశివుని ఆలయం. ఈ కోనలో విలువైన వజ్రాలున్నాయి. వాటికోసం కోనలోకి అడుగుపెట్టారు ఆ సాహసికులు. వారికి వజ్రాలు చిక్కాయా? ప్రాణాలు దక్కాయా? వెళ్లినవారు ఎంతమంది? తిరిగొచ్చింది ఎంతమంది? అడవిలో దాక్కున్న రహస్యాలేమిటి? కోనలోని అతీత శక్తుల అంతర్యం ఏమిటి? వీటి వెనుక ఉన్నదెవరు? ఇవన్నీ తెలియాలంటే 'భగీరథ కోన'లోకి అడుగుపెట్టండి.