Behanji Kumari Mayavati
Editor · Biographies & Auto Biographies

Price: Rs. 95. 'బెహనీ కుమారీ మాయావతి' కాన్షీరాం నిర్మించిన బహుజన ఉద్య మానికి నాయకత్వం వహించి బహు జన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) విజ యాల వైపు నడిపించిన క్రమాన్ని ఒక రేఖ మాత్రంగా వివరిస్తుంది. ఆ క్రమంలో మాయావతి జీవితాన్ని ఈ దేశ రాజకీ యాల్లో కులం పాత్రను మరియు ఒక దళిత మహిళగా తను సాధించిన అలుపు ఎరుగని పోరాటాలను, ఆ పోరాట విజయాలను సోదహరణలుగా వివరించి విశ్లేషిస్తుంది. ఈ పుస్తకం కుల సంకెళ్ళను బద్దలు కొట్టుకుని వ్యక్తిత్వ వికాసాన్ని సామాజిక పురోభి వృద్ధిని సాధించాలనుకునే ప్రతి ఒక్క పీడితునికి, మరి ముఖ్యంగా దళిత మహిళలకు స్ఫూర్తిని, చైతన్యాన్ని రగిలి స్తుందని చెప్పడానికి ఏ మాత్రం సందేహం లేదు.