BC Reservationlu Rajyangam
Editor · Politics

Price: Rs. 270. 2009 నుండి 2024 మధ్య కాలంలో కోడెపాక కుమార స్వామి వివిధ దినపత్రికల్లో రాసిన వ్యాసాల సంకలనమే ఈ బి.సి. రిజర్వేషన్లు - రాజ్యాంగం", కోడెపాక కుమారస్వామి, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ (టి.జి. జెన్కో) హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు, బహుజన ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ విద్యుత్ బి.సి. ఉద్యోగుల సంక్షేమ సంఘం. ఇతర రచనలు (1) Hand Book on BC/OBC Reservations-2009. (2) The Reservations and Concessions for Scheduled Castes, Scheduled Tribes and Backward Classes-2011 (3) A Hand Book on Backward Classes (BC/OBCs), Scheduled Castes, Scheduled Tribes and Economically Weaker Sections-2019 (4) బి.సి. కులాల హక్కులు సామాజిక న్యాయం (5) బి.సి. కులాల రిజర్వేషన్లు- సమస్యలు పరిష్కారం.