Bandee (Maro Moodu Anuvada Crime Navalau)
Malladi Venkata Krishna Murthy · Novels

Price: Rs. 245. బందీ (మరో మూడు అనువాద క్రైమ్ నవలలు) మీరింతదాకా చదివిన తెలుగు నవలల్లోని కథ, నేపథ్యం, పాత్రలు, సంస్కృతి మొదలైన వాటికి పూర్తిగా భిన్నంగా ఉండే నాలుగు అనువాద నవలల్ని ఈ పుస్తకంలో చదవబోతున్నారు. వాటిలోని కథ కాని, పాత్రల ప్రవర్తన, తీరుతెన్నులు కాని వారి ఆలోచనాధోరణి కాని మన ఊహకి అందనివి. కాబట్టి ప్రతి నవల అత్యంత వినూత్న కథతో కూడిన నవల చదివామనే తృప్తిని పాఠకులకి ఇస్తుంది. మల్లాది వెంకటకృష్ణమూర్తి అనువదించిన ఈ నాలుగు నవలల్లోని ప్రధానాంశాలు క్రైమ్, సస్సెన్స్, సంతృప్తికరమైన ముగింపు. — ఈ నవలలు 60 - 70 ఏళ్ల పాతవే అయి నాసమకాలీనంగా అనిపిస్తాయి. (పుస్తకాన్ని కొనడం అంటే సాహిత్యాన్ని జీవింపచేయడమే)