Balala Bommala Panchatantra Kathalu - 1

కె. రవికుమార్ / K. Ravikumar · Stories & Poetry

Balala Bommala Panchatantra Kathalu - 1 book cover

Price: Rs. 45. 'పంచతంత్రం' అనే ఈ నీతి కథలను 'పరవస్తు చిన్నయ్యసూరి' రచించాడు. 'దేశ భాషలందు తెలుగులెస్స' అన్నారు పెద్దలు. తెలుగు భాష సొగసును జిగిబిగిని ఈ కథలలో అందంగా పండించాడు. విన్నయ్యసూరి మహాశయుడు. 'పంచ' అంటే అయిదు, 'తంత్రం' అంటే ఉపాయాలు. అవి 1) మిత్రలాభం (2) మిత్రభేదం (3) విగ్రహం (4) సంధి (5) బ్ధనాశనంగా వివరించాడు ఈ కవీంద్రుడు. కానీ మిత్రలాభం, స్తోత్రభేదం అనే రెండు భాగాలను మాత్రమే చిన్నయ్యసూరి రచించా పి. మిగిలిన వాటిలో కందుకూరి వీరేశలింగం పంతులుగారు గ్రహం, సంధి భాగాలను రచించారు. చివరి భాగమయిన లబ్ధనా నంను చెరుకువాడ వెంకటరామయ్యగారు రచించారు. మనిషి జీవితం సాఫీగా సాగిపోవటానికి కావలసిన విచక్షణ, తి నియమాలను, సూత్రములను చక్కని కథలుగా మలిచి చిన్నయ్య రి, కందుకూరి, వెంకటరామయ్యగారులు మనకి అందించిన పంచతంత్రం పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఓ మంచి పాఠ్యాంశం.

Browse more Telugu books