Bahuvidha

వేముల ఎల్లయ్య / Vemula Ellayya · Literature

Bahuvidha book cover

Price: Rs. 95. రచన్హార్ కూం ఛీన్విలై జైలే కో కహా రోఇ) దిల్ మందిర్ మేం పైసి కరి, తాణి పఛేవఢా సోఇ॥ -కబీర్ మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణ వల్ల విషాదం రాదు. మంచికీ మంచికి మధ్య గల సంఘర్షణే దానికి మూలం. -హెగెల్ దేశీయ ఆటపాటల కలయికే సాంగ నాటకాలు -పాల్కురికి సోమనాథుడు. "బహురూపు"డంటే నటుడు అని అర్ధం. బహురూపములు ధరించే ప్రక్రియ చతుష్షష్టి కళలలో ఒక భాగం -సింహాసన ద్వాత్రింశిక "అమ్మాయ్-యాభై ఎందుకే నా చాదస్తంగాని నాలుగు డజన్లు చాలు "ఆహా యాభైకి, నాలుగు డజన్లకు భేదం-రెండు పళ్ళు-ఇదేనా ఆదా" -ముగింపు లేని కథ (రాళ్లపల్లి)

Browse more Telugu books