Baddalaina Nishabdam
Editor · Politics

Price: Rs. 79. అవును మేం బొద్దింకలమే వాళ్ళు కత్తులు చేతబట్టి వచ్చారు. మేం నవ్వుకున్నాం వాళ్ళు నిలువెల్లా ద్వేషంతో వచ్చారు మేం ఇంకా నవ్వుకున్నాం వాళ్ళు అంతర్జాల పోకిరీలతో (ట్రోల్స్) వచ్చారు వాళ్లను చూసి చిరునవ్వు నవ్వాం వాళ్ళు రాళ్ళు తీసుకు వచ్చారు. మేం పడీ పడీ నవ్వాం వాళ్ళు లాఠీలు తీసుకు వచ్చారు మేం పేరడీలు, పోస్టర్లతో వచ్చాం వాళ్ళు నీటి ఫిరంగులతో వచ్చారు. మేం ఆ నీళ్లలో జలకాలాడాం వాళ్ళు పెల్లెట్ గన్నులతో వచ్చారు మేం అంగుళం కూడా తొణకలేదు. ఆజాదీ పాట అందుకున్నాం మా నవ్వు చూసి వాళ్ళకు ఠారెత్తింది మేం మీ స్క్రిప్ట్ ప్రకారం నడవం మేమే స్క్రిప్ట్ రాస్తాం ఫాసిస్టులతో మేం మోకాళ్ల దండ వేయిస్తాం మీరు మమ్మల్ని బొద్దింకలని పిలుస్తారు కానీ మేం జెన్ జి మీకీ పాటికి అర్థమయి ఉండాలి - మౌమితా ఆలం