Athadu Aame Priyudu

యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Athadu Aame Priyudu book cover

Price: Rs. 108. భార్యని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన హంతకుడు అతడు. అతడు ఆమె ప్రియుడు ...ఉరిశిక్షకు ముందురోజు జైల్లోంచి ఒక ఖైదీ తప్పించుకున్నాడని పేపర్లో చదివిన సిరి దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఆ తరువాత ఆ హంతకుడు తన ఇంట్లో వున్నాడని తెలిసి కంగారుపడింది. ఇన్ని సంవత్సరాలుగా తనని అతడు ఆజ్ఞాతంగా ప్రేమిస్తున్నాడని, తనని చివరిసారి చూడాలని అతడు వచ్చాడనీ తెలిసి కలవరపడింది. అతడి ప్రేమని చూసి కదిలిపోయింది. తెలిసింది. కానీ ఆ రాత్రే అతడు తన భర్తమీద హత్యాప్రయత్నం చేసాడని ఎందుకు ? ఆమె ఆరా తీయడం ప్రారంభించింది. 'గని త్రవ్వకాల్లో శిథిలాలు బయటపడ్డట్టూ ఒక్కోక నిజమే బయటపడసాగింది. భయంకరమైన నిజాలూ, మనుష్యుల జీవితాల వెనుక చీకటి రాహస్యాలూ తెలిసాయి ప్రమాదం ఆమెని వెంటాడసాగింది...!

Browse more Telugu books