Asta vankarala nava bharatham
Editor · Best Selling

Price: Rs. 260. నేటి భారత గణతంత్ర వ్యవస్థ స్థితిపైన, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 2014నుండి అనుసరిస్తున్న విధానాల పైన పదునైన, ఆలోచనాత్మక వ్యాసాలుఇవి.'అధికారపీఠానికి సమీపంలోఉన్నవారు అధికారంలో ఉన్న వారికినిజాన్ని చెప్పేందుకు భయపడుతున్న సమయంలో ఇది వర్తమానపరిస్థితిపై వ్యాఖ్యానం. ఎన్నికైన రాజకీయవేత్తలు ప్రభుత్వం లోనిఅన్నిస్థాయిల్లోను డంబాలు పలికే నియంతలుగా మారారు. అధికారంలోఉన్నవారు స్త్రీలైనా, పురుషులైనా విమర్శను సహించలేని నేటి పరిస్థితిలోప్రభాకర్ వారికి నిజాన్నిచెబుతూనే ఉన్నాడు. మన రాజ్యాంగంలోపొందుపరచబడిన విలువల పరిరక్షణ పట్ల ఆయన నిబద్ధతకు ఇదినిదర్శనం. ...భారత దేశపు వర్తమానం పట్ల, భవిష్యత్తు పట్లఆందోళనచెందే ప్రతి ఒక్కరు భారత దేశంలోను, ప్రపంచంలోను తప్పక చదవాల్సిన 'భారత దేశపు ప్రస్తుత పరిస్థితి మీద ఆసక్తికరమైన, కళ్ళుతెరిపించేఅద్భుత వ్యాసాలు ఇవి. ... పరకాల ప్రభాకర్ అంకెలు, వాస్తవాలతోస్పష్టతతో, నిబద్దతతో, సాహసంతో మోడీప్రభుత్వ వాగ్దానాలు, వాస్తవపనితీరు గురించి మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్న వ్యాసాలు ఇవి.