Ashtavakra

యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Ashtavakra book cover

Price: Rs. 117. It was a small begining దట్టంగా పేరుకున్న ఎండుటాకుల క్రింద నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఎవరో నిద్రలేచి బద్దకంగా నిట్టూర్చినవేళ ! ఆనందనృత్య హేల !! చీకటి ప్రపంచపు గణాధిపతుల కాష్మోరా అంశతో ప్రపంచాన్ని ఏలటానికి వస్తున్నాడు "అష్టావక్ర" అతడి ఆగమనానికి సూచనగా అప్పుడే ఏడుగురు వికృత శిశువులు ఆ గ్రామంలో జన్మించారు. దేశం దృష్టి యావత్తు ఆ గ్రామం మీద పడింది. ఎనిమిదోవాడు కేదారగౌరి గర్భాన ప్రవేశించాడు. అతడి పుట్టుకని ఎవరాపగలరు? మెజీషియన్ షాడో... డాక్టర్ రంగప్రసాద్... స్వామి శివానంద.. ... But ended up in Terror కొన్ని వేల సంవత్సరాలు క్రితం శిశువు జన్మించగానే శరీరం అంతా ఉప్పు జల్లి బ్యాండేజీతో కట్టే సేవారట. ఇంత అనాగరికరమైన స్థితి నుంచి మనిషిఎదిగాడు. మ్యుటేషన్స్ రహస్యాన్ని శోధించాడు. క్లోనింగ్ ప్రయోగాల్లో విజయం సాధించాడు. కానీ ఇదంతా వెళ్ళి ఎక్కడ కలుస్తుంది. సామాన్యులు కలలో కూడా వూహించని చోటుకి రచయిత మిమ్మల్ని తీసుకువెళ్తాడు. జెనిటిక్స్ శాస్త్ర పరిజ్ఞానం పెంచుకోవడం కోసం ఈ నవల... మనిషి “పుట్టుక" లో వస్తున్న పరిణామాల భూత, భవిష్యత్ వర్తమానాల సైన్సు సస్పెన్సుల మరో కలయిక ఈ నవల.

Browse more Telugu books