Ashajeevi
అగ్నిహోత్రం రంగాచార్యులు / Agnihotram Rangacharyulu · Novels

Price: Rs. 108. ఈనవల ఇతివృత్తం జర్మనీ పట్టణం వెస్ట్ ఫొలియాలో ప్రారంభమవుతుంది.ఇక్కడ కాండిడే అనే యువకుడుధండర్జన్ట్రోంక్కు చెందిన కోటలోనివసిస్తుంటాడు డాక్టర్ ఫాంక్లోస్ ఒక తత్వవేత్త ‘అంతా మనమంచికే' అనేసిధ్ధాం తం బోదిస్తాడు.మొదట్లో కాండిడ్ఈ తత్వశాస్త్రాన్ని అంగీకరిస్తాడు. అనుకోని పరిస్థితులలో అతను కోటని వదిలి పోవాల్సి వస్తుంది. ఆక్రమంలో అతను యుద్దం, పేదరికం ఎదుటిమనిషి దుర్మార్గం మరియు చర్చి ముసుగులో జరిగే మోసాలు అనుభవించినపుడు, ఫాంక్లోస్ సిద్ధాతంయొక్క విపరీతతను అనుమానించడం ప్రారం బిస్తాడు. ఆ క్రమంలో అతను, అతని తోటివారు పడిన కష్టాలు సుఖాలను రచయిత చాలా వ్యంగ్యంగా చిత్రించాడు. ఈ నవల అంతటా యుద్ధ వ్యతిరేకత, మరియు చర్చి వ్యతిరేకపల్లవి మనకు కనిపిస్తుంది.