Ashajeevi
Editor · History

Price: Rs. 110. ఈ నవల ఇతివృత్తం జర్మనీ పట్టణం వెస్ట్ ఫొలియాలో ప్రారంభమవుతుంది.ఇక్కడ కాండిడే అనే యువకుడుధండర్డన్ ట్రోంక్కు చెందిన కోటలోనివసిస్తుంటాడు డాక్టర్ ఫాంక్లోస్ ఒక తత్వవేత్త ‘అంతా మనమంచికే' అనే సిద్ధాంతం బోధిస్తాడు. మొదట్లో కాండిడ్ ఈ తత్వశాస్త్రాన్ని అంగీకరిస్తాడు. అనుకోని పరిస్థితులలో అతను కోటని వదిలి పోవాల్సి వస్తుంది. ఆక్రమంలో అతను యుద్ధం, పేదరికం ఎదుటిమనిషి దుర్మార్గం మరియు చర్చి ముసుగులో జరిగే మోసాలు అనుభవించినపుడు, ఫాంక్లోస్ సిద్ధాతంయొక్క విపరీతతను అనుమానించడం ప్రారం బిస్తాడు. ఆ క్రమంలో అతను, అతని తోటివారు పడిన కష్టాలు సుఖాలను రచయిత చాలా వ్యంగ్యంగా చిత్రించాడు. ఈ నవల అంతటా యుద్ధ వ్యతిరేకత, మరియు చర్చి వ్యతిరేకపల్లవి మనకు కనిపిస్తుంది.