Asamardhuni Jeevayathra

Editor · Best Selling

Asamardhuni Jeevayathra book cover

Price: Rs. 160. ఏదీ లేకపోతే పోలికే లేదు. పోలికా, పోటీ మానసిక పరిణామానికి చిన్న ఆధారం లాటి మెట్టు. సుఖపడ్డం కోసం పడే కష్టంలో దొంగ వేదాంతం, పాలిటిక్స్లో బూచి, బద్ధకంలో హాయి, ఊహల్లో శ్రమ, సామర్థ్యం తెలియకుండా ఆశించటం, సంఘ శ్రేయస్సుకు ఉపయోగపడని జ్ఞానం వల్ల కలిగే ఆటంకం, తనను కలుపుకోకుండా సొసైటీ ని చూడ్డం.. అంతా కుప్పిగంతులు.. అజ్ఞాన మహా నగరంలో సగం మిగిలిన మనిషినడతన ఫ్రస్ట్రేషన్ పేరున రూయిన్స్, త్యాగం పేరిట మానసిక దౌర్బల్యం, రిక్రియేషన్ కోసం రిఫార్మేషన్, శ్వాస అందని కామన్ మేన్. మేడిజీ ప్రాబ్లెమ్స్ కలగూర గంపలో మంచి ముత్యం.. వెదికేదల్లా దొరికేదయితే దొరకనిదల్లా తీపికలే! కలో, నిజమో, నిలకడో, పరుగో మనిషికి ముఖ్యమైన వెదుకులాటలో చీకటి యుద్ధం. జీవన యాత్రలో మహా కాందిశీకుడు మనకు మిగిల్చిన మేలిబాట ఈ పుస్తకయాత్ర.

Browse more Telugu books