Aryadhvishathi

Editor · Literature

Aryadhvishathi book cover

Price: Rs. 90. ఏప్రిల్ 27, 1967న అవతారపురుషులు, జగద్గురు శ్రీశ్రీశ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, ఆయన వారసులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు విజయవాడకు విచ్చేశారు. ఆరోజు తెల్లవారుఝామున వారు పాదచారులై మంగళగిరినుండి బయలుదేరి ప్రకాశం బ్యారేజి మీదుగా వస్తూంటే పురప్రముఖులు ఎదురువెళ్లి వారికి స్వాగతం పలికారు. 'ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్' దినపత్రికల ఫొటోగ్రాఫరుగా వారి నగరప్రవేశ సన్నివేశచిత్రాలు తీయడానికి నేను అక్కడకు వెళ్లాను. వచ్చిన పని ముగించుకుని ఇంకా అక్కడే తచ్చాడుతున్న నావద్దకు శ్రీ మాగంటి సూర్యనారాయణ అవసరవసరంగా వచ్చి, "మురళీ! నిన్ను స్వాములవారు పిలుస్తున్నారు” అని కబురు తెచ్చారు

Browse more Telugu books