Arunatara Aribandi /అరుణతార అరిబండి

Aribandi Lakshminarayana / అరిబండి లక్ష్మీనారాయణ · Politics

Arunatara Aribandi /అరుణతార అరిబండి book cover

Price: Rs. 95. అరిబండి శతజయంతి సందర్భంగా వెలువడుతున్న ఈ పుసక్తం ఆయన కృషి ద్వారా ప్రభా వితం చేసిన సామాజిక జీవనాన్ని కూడా మేళవించి రూపొందించడం అభినందనీయమైన ప్రయత్నం మానవత్వ విలువలు, సంబంధాలు బలహీన పడుతున్న తరుణంలో సమానత్వం సాధన భావనలు మళ్ళీ పునరుజ్జీవం పొందాల్సిన తరుణంలో అరిబండి జీవిత విశేషాలతో పుస్తకం రావడం అనేక మందిని ముఖ్యంగా యువకులను పురోగామి మార్గం పట్టించేందుకు తోడ్పడుతి యుందని ఆశిసున్నాను. -బి.వి. రాఘవులు సిపిఐ(ఎం) పోలిట్యూరో సభ్యులు కమ్యూనిస్టు కార్యకర్త ముఖ్యమైన లక్షణం త్యాగం. వ్యక్తిగత అభివృద్ధికి అవకాశాలకు వెంపర్లాడటం కాకుండా ఉన్న అవకాశాలను వదలుకొని అయిన ప్రజల కోసం జీవితం అంకితం చేయడం గొప్ప త్యాగం. అలా తన ఉపాధ్యాయ వృత్తిని, ఉద్యోగాన్ని వదులుకొని ఉద్యమంలోకి దుముకిన త్యాగశీలి కా॥ అరిబండి.... తెలంగాణ సాయుధ పోరాట కాలంలో దళాల్లో ఆయన నిర్వహించిన పాత్ర, తరువాత రైతు, ప్రజా ఉద్యమాల్లో ఆయన పాల్గొన్న తీరు ఆయన ముఖ్య లక్షణాలు. దశాబ్దకాలంపా టు శాసన సభ్యునిగా కృషితో ప్రజల ప్రశంసలు పొందగలిగాడు. నేటి యువతకు ఆయన జీవితం ఆదర్శం. -తమ్మినేని వీరభద్రం సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

Browse more Telugu books