Ardhavanthamaina Jeevithaniki Samardhavanthamaina Margam
Editor · Literature

Price: Rs. 28. అర్థం అంటే డబ్బు. ఇది సంపాదించటానికి అనేక మార్గాలు మనలో చాలామంది ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ద్వారానే ఈ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఓ విధానం అలవాటయ్యాక చాలినా, చాలకపోయినా, ఎన్ని సమస్యలున్నా అందులోనే ఇమిడిపోవటానికి ప్రయత్నిస్తారే కానీ, సంపాదనా విధానం మార్చుకోవటానికి అంగీకరించరు. కారణం భయం, బద్ధకం ລ້... అలా కాదు! నేను కొత్త మార్గాల కోసం వెతుకుతున్నాను. నా జీవితానికో గమ్యం కావాలి. నేను సమర్థవంతమైన పరిపూర్ణమైన జీవితం గడపాలి అనిగానీ మీరనుకొంటుంటే ఈ పుస్తకం మీ కోసమే. కాదంటారా! అలాంటి స్నేహితులు మీకుంటే వారికీ పుస్తకం ఇవ్వండి. మిమ్మల్ని జీవితాంతం గుర్తుంచుకొంటారు.