Antharmukham
యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Price: Rs. 95. "వయస్సులో వృద్ధశవాన్ని, జ్ఞానంలో శైశవాన్ని” ఇలాంటి గొప్ప భావాలు ప్రతి పేజీలోనూ ఎన్నో ఉన్నాయి. ప్రతి పేజీ పాఠకుడి గుండెను కదిలిస్తుంది. - ఆంధ్రజ్యోతి తులసిదళం నవల ద్వారా నవలా సాహిత్యంలో సంచలనం సృష్టించిన యండమూరి ఈ నవలలో మానవసంబంధాలని అత్యద్భుతంగా విశ్లేషించారు. తెలుగు నవలా సాహిత్యంలో ఈ నవల చిరస్థాయిగా ఉంటుంది. ప్రతి పుస్తకాభిమానీ చదివి గుండెలోతులో దాచుకోవలసిన భావాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ప్రతి గ్రంథాలయంలోనూ ఉండాల్సిన పుస్తకం ఈ నవల. - ఇండియా టుడే తన రచనా జీవితంలో ఈ పుస్తకం అత్యుత్తమమైనదని యండమూరి ప్రకటించటం అతిశయోక్తి కాదు. - ఈనాడు.