Antariksha Dongalu / అంతరిక్ష దొంగలు

వేదకుమార్ మణికొండ / VEDHAKUMAR MANIKONDA · Stories & Poetry

Antariksha Dongalu / అంతరిక్ష దొంగలు book cover

Price: Rs. 25. ఈ సంకలనంలోని కథల విషయానికి వస్తే ఇవి పిల్లను అడవిలోకి, అంతరిక్షంలోకి కూడా తీసుకెళ్తాయి. గత సంకలనంలో మాదిరిగానే ఇందులోనూ రెండు విదేశీ కథల అనువాదాలకు స్థానం కల్పించాం. జంతు ప్రపంచంలో విహరింపచేస్తాయి. కథలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని వాటికి వేసిన బొమ్మలకూ ఇచ్చాం. అవి కథలు చదవడాన్ని పిల్లలకు మరింత ఆహ్లాదభరితం చేస్తాయని విశ్వసిస్తున్నాం. బాలల కథలతో సంకలనాలు వెలువడడం కొత్తేమీ కానప్పటికీ... పిల్లలను అలరించే రీతిలో, వారికి నచ్చేలా, వారు మెచ్చేలా ఈ సంకలనాలు అందిస్తున్నాం. గతంలో ఈ అకాడమీ నుంచి వెలువడిన 'బాలచెలిమి'కి విశేష ఆదరణ లభించింది. అందులోని కథల నుంచే ఈ సంకలనాలు రూపుదిద్దుకుంటున్నాయి. - వేదకుమార్ మణికొండ

Browse more Telugu books