Anna Keranina
Editor · Novels

Price: Rs. 450. విలియం ఫాల్కనర్ (అమెరికన్, సాహిత్యంలో నోబుల్ బహుమతి గ్రహీత) టాల్స్టాయ్ వ్రాసిన “అన్నా కెరనినా" నవల గురించి చెబుతూ, మానవజాతి పుట్టుక తరువాత ఉద్భవించిన అతి గొప్ప కళాత్మక సృజనగా అభివర్ణించాడు. టైమ్ మ్యాగజైన్ ఎప్పటికీ నిలిచిపోయే పది గొప్ప పుస్తకాలలో "అన్నా"కు ప్రథమ స్థానం ఇచ్చింది. ప్రపంచం నలుమూలలా, అన్ని భాషలలోనూ ఆయన సాహిత్యం ఇప్పటికీ పునఃముద్రించబడుతోంది. 'రాదుగ' ప్రచురణాలయం, మాస్కో "అన్నా కెరనినా' నవల పూర్తి పాఠాన్ని తెలుగులో 1990లో ప్రచురించింది. 28 సంవత్సరాల తరువాత, పూర్తి నవలను, ఆయన 190వ జయంతి సందర్భంగా మీకు అందిస్తున్నాము.. ఆదరిస్తారని ఆశిస్తూ....