Ankitham
యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Price: Rs. 95. అంకిత్, ఎనిమిదేళ్ళ కుర్రాడు. ఇలాంటి కొడుకు తమకుంటే బావుండును అని ప్రతీ తల్లీ తండ్రి అనుకునేలాటి అందమైన, చురుకైన కుర్రాడు. అటువంటి కుర్రాడికి ఒక సమస్య వచ్చింది. మొదట్లో මධ చాలా చిన్న సమస్య అనుకున్నాడు అతడి తండ్రి. కాని చూస్తుండగానే అది పర్వతంలా పెరి గిపోయింది. ఉప్పెనలా కబళించి వేయటానికి ముందుకు దూకింది. అతడినీ అతడి తండ్రినీ రక్షించగలిగేది ఆ పరిస్థితిలో ఒక్కరే.