Andani Chandamama
డా॥ కాసుల లింగారెడ్డి / Dr. Kasula Lingareddy · Novels

Price: Rs. 70. కాలపు చిటికెన వేలు పట్టుకొని బాధల నదిని దాటుదామనుకున్నప్పటి మాట పాత దేహాలకు కొత్త పాదాలు తొడిగి సంకుచిత సొరంగాల్నుంచి విస్తృత ఆహ్లాద పచ్చిక మైదానాల్లోకి అడుగిడుదామనుకున్నప్పటి మాట మూఢత్వాల మోసపు యవనికల్నుంచి దేహాల్ని కొరుక్కుతింటున్న పోషకాహార లేమి చదల్నుంచి ఆర్థిక వ్యత్యాసాల అసహజ సామాజిక కట్టడాల్నుంచి సరికొత్త వ్యవస్థ శిశువుకు పురుడు పోద్దామనుకున్నప్పటి మాట ఆల్మా ఆటా అందరి నోటి పాటైన నాటి మాట Health for all by 2000 A.D. ఒక సుందర స్వప్నం.