Anaithikam

యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Anaithikam book cover

Price: Rs. 95. ఆమె పేరు అహల్య పెద్ద (?) కష్టాలేమీ లేవు. సానుభూతి కోసం మరో వ్యక్తితో స్నేహం చేసింది. ఫలితం...? ఆమె పేరు అచ్చమ్మ. వేసిన తప్పటడుగుని వివేకంతో సరిదిద్దుకుంది. తన ఇల్లు చీకటిగా ఉండటానికి కారణం తను దీపం వెలిగించక పోవడమే అని తెలుసుకుంది. ఆమె షామ్లా ! స్త్రీవాదానికి ప్రతీక. జీవితం ఆమెకి స్త్రీ స్వేచ్ఛకి అసలు అర్థం నేర్పింది ! గతమూ, వర్తమానమూ, భవిష్యత్ల ప్రతీకలైన ముగ్గురు యువతులు సామాజిక - నైతిక - మానసిక నిబద్ధతను దాటి ప్రపంచాన్ని చూడాలనుకుంటే జరిగే పరిణామల గురించి మీ అభిమాన రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అపురూప విశ్లేషణ .

Browse more Telugu books