Amma...Nanna..O jenious!

Editor · Personality Development

Amma...Nanna..O jenious! book cover

Price: Rs. 270. ఇది ఒక మోటివేషనల్ పుస్తకమో, పిల్లల్ని దారిలోకి తీసుకువచ్చే పరికరమో కాదు. పిల్లలు గొప్పవారవ్వడానికి తల్లిదండ్రులు చేయవల్సినవి, చేయకూడనివి చర్చించే పుస్తకం. ఈ పుస్తకం చదవడం వలన ఆలోచనలో వచ్చే ఒక సున్నితమైన చిన్న మార్పు, పిల్లలను పరిపూర్ణ విజేతలుగా తీర్చిదిద్దగలిగే పెద్ద ఆయుధం అవుతుంది. పిల్లలు పెద్దలను గౌరవించే ఒక సంప్రదాయం మళ్లీ మొదలవుతుంది. పిల్లలు పరిపూర్ణ విజయం సాధించాలని తపనపడే తల్లిదండ్రులందరికీ ఈ పుస్తకం అంకితం. ప్రభావవంతమైన మోటివేషనల్ స్పీకర్గా, ఇటు విద్యార్థులు అటు ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మార్కెటింగ్ నిపుణుల అభిమానాన్ని సంపాదించుకున్న వేణు భగవాన్ భావి భారత్ నిర్మాణ కర్తలైన నేటి బాలల క్షేమం కోరి తలపెట్టిన బృహుత్ ప్రయత్నమే అమ్మా..నాన్నా.. ఓ జీనియస్!

Browse more Telugu books