Amma Maata

Editor · Children's Books

Amma Maata book cover

Price: Rs. 95. అసలు కథలెందుకు చదవాలీ అంటారా! ఎందుకంటే... తన తల్లి జిజియాబాయి చెప్పిన కథలు వింటూ పెరిగిన శివాజీ.. ఛత్రపతి శివాజీ అయ్యాడు. పుత్లీబాయి చెప్పిన కథలకు ఉత్సాహంగా ఊకొట్టిన మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ.. మహాత్ముడయ్యాడు. అమ్మ పక్కనే పడుకుని రోజూ కథలు విన్న నిరుపేద అబ్దుల్ కలాం.. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా, భారత రాష్ట్రపతిగా ఎదిగాడు. కథ మనిషిని మారుస్తుంది. మీలాంటి పిల్లలకు ఏది మంచో ఏది చెడో అందంగా చెబుతుంది. అందుకే కథలు చదవాలి, కథలు వినాలి, కథలు చెప్పాలి. ఏదేమైనా ఈ పుస్తకంలో కథలు మాత్రం మీకు బాగా నచ్చుతాయని నేను ఆశిస్తున్నాను...

Browse more Telugu books