Amma

Editor · Best Selling

Amma book cover

Price: Rs. 265. ప్రపంచ సాహిత్యంలో దీనితో పోల్చదగినపుస్తకం మరొకటి లేదు. సరిహద్దు రేఖలనూ, తరాలఅంతరాలనూ అధిగమించి దేశ దేశాల భిన్నకాలాల పాఠకులకు ప్రేరణగా నిల్చిన అద్భుతపుస్తకం అమ్మ. సామాజిక మార్పుకు చోదక శక్తిఅయిన శ్రామిక వర్గ చైతన్య ప్రజలననుప్రతిబింబించి, సామ్యవాద వాస్తవికతకఅంకురార్పణ చేసిన రచన. లక్షలప్రతులుప్రచురించి పంపిణీ చేయాలని లెనిన్ స్వయానాప్రశంసించిన పుస్తకం.అమ్మ 1906లో తొలిసారి వెలువడింది.అప్పటటి నుంచి ఇప్పటి వరకూ కోట్ల ప్రతులువెలువడుతూనే ఉన్నాయి.

Browse more Telugu books