America prajala charithra
Editor · Best Selling

Price: Rs. 270. మనకు తెలిసిన అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర అంతా అక్కడి పాలకవర్గాల చరిత్రే. దానికి పూర్తి భిన్నంగా అమెరికా చరిత్రను రాజకీయ, ఆర్థికఅధికారవ్యవస్థ వెలుపల ఉండే వారు ఎలా భావించారో, అనుభవించారోహొవార్డ్ జిన్ 'పీపుల్స్ హిస్టరీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్' (అమెరికా ప్రజలచరిత్ర) అనే ఈ గ్రంథంలో వివరించారు. మూలవాసులు, బానిసలు,స్త్రీలు,నల్లజాతివారు, శ్రామికులు- ఇలా విస్తృత ప్రజానీకం కోణం నుండి అమెరికాచరిత్రను వీక్షించి అపూర్వమైన ఈ గ్రంథాన్నిఆయనఅందించారు.1988లోప్రథమముద్రణపొంది 2003 నాటికే పదిలక్షల కాపీలుఅమ్ముడుపోయి, ఆ తర్వాత సైతం ఏడాదికి లక్ష కాపీల చొప్పునఅమ్ముడుపోతూ వచ్చిందంటేనే దీనికి ఉన్న ప్రాధాన్యత ఎంతో అర్థంచేసుకోవచ్చు.