Ameba

యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Biographies & Auto Biographies

Ameba book cover

Price: Rs. 216. కృషి ఉంటే మనుషులు ఋషులే కాదు. కోటీశ్వరులు కూడా అవుతారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి... మెటలర్జీ సబ్జెక్టు మీద నమ్మకంతో, ఆ తరువాత వచ్చిన ఐ.ఐ.టి సీట్ వదులుకుని... దుర్వ్యసనాలకు లోనై, ఆపై ఆత్మప్రక్షాళన ద్వారా సంస్కరించుకుని... ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా 400 రూపాయలు ఉద్యోగంలో చేరి... ప్రస్తుతం 12 వేల కోట్ల టర్నోవరుతో, 20 వేలమందికి ఉపాధి కల్పిస్తోన్న ఒక పారిశ్రామికవేత్త జీవిత చరిత్ర. పెట్టుబడి లేకుండా 'స్వెట్ కాపిటల్'తో మొదలు పెట్టి... ఆఫ్రికన్ దేశాల్లో వేళ్ళూనుకున్న ఫ్రెంచ్, జర్మనీ, యూరోపియన్ వలసదార్ల సిమెంట్ మాఫియా పై ఒంటరి పోరాటం జరిపిన అలుపెరుగని అభిమన్యుని కథ. జీవితంలో పైకి రావాలంటే తప్పనిసరిగా ఫస్ట్-ర్యాంక్ అవసరం లేదనీ; జీవితాన్ని ఎప్పటి నుంచైనా, ఎక్కడి నుంచైనా ప్రారంభించవచ్చనీ యువతకి స్ఫూర్తినిచ్చే ఒక సామాన్యుడి అసమాన గాథ..! అంతర్జాతీయ వ్యాపార చదరంగంలో ఇప్పటి వరకూ రాని ఎత్తులు పై ఎత్తుల గురించి సమగ్ర విశ్లేషణాత్మక పుస్తకం.

Browse more Telugu books