Ambendkarijam Ante Emiti?
Editor · History

Price: Rs. 225. దేశంలో ఎవరైతే తన దృష్టిలో సమర్థుడైన నాయకుదో వారందరి తరపున, ఈ చిన్న పుస్తకం ఒక కేక లాంటిదని భావించు. ఇది మెదడుకు సంబంధించింది కాదు. హేతుబద్ధతకు సమంజసత్వానికి సంబందించి, ఒక హృదయానికి ఇంకో హృదయానికి మధ్య సంవారం. సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించడానికి ఒక గొప్ప దేశాన్ని నిర్మించడానికి ఇది అవసరం. మన సామూహిక లోపాలు చిరస్మరణీయమైనవి. వాటికి సంబంధించి చంద్రభాన్ ప్రసాద్ రోగనిదాన నివేదిక సమర్పించాడు. వైద్యుడు చెప్పిన. దానికి తలకిందులవకుండా, ఈ నాటి సమస్యలకు. పరిష్కారాలను ఏ మేరకు అన్వేషించగలమన్నది చూడాలి. అలాగే అంబేద్కరిజం తిరిగి తన మౌలిక రూపం లోకి పునర్జీవింప చేయాల్సివుంది.