Ambedkar Mata Vidhanam

Editor · Books

Ambedkar Mata Vidhanam book cover

Price: Rs. 55. సంఘంలో ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడ్డ వారంతా బడుగువర్గాలే - పీడితవర్గాలే భారతదేశంలో నున్న పీడిత ప్రజానీకమంతా బౌద్ధులుగా మారి, భావసమైక్యత సాధించాలన్నది అంబేడ్కర్ జీవితా శయం. అదే ఆయన మత విధానం. అందరూ ఆయన అభిమతంలోకి వస్తే ఒకే భావంతో ఒకే బాటలో నడిచినట్లయితే భావసమైక్యత సాధించినట్లే. బౌద్ధమత సిద్ధాంతాలు, అవాజ్ఞ్మయం బౌద్ధ ధర్మ విపులీకరణలు యిచ్చే ప్రయత్నం చేయలేదిక్కడ. కానీ అంబేడ్కర్ దృక్పథంలో బౌద్ధమత విశిష్టతను గూర్చి అంబేడ్కరీ యులకు పరిచయం చేయడమే ఈ చిన్న పుస్తకంలో చేసిన ప్రయత్నం.

Browse more Telugu books