Ambedkar Jeevanam
Dr. G.V. Ratnakar / డా॥ జి.వి.రత్నాకర్ · Biographies & Auto Biographies

Price: Rs. 135. కుల అణిచివేత గురించి బాబాసాహెబ్ ఆయన మార్గ దర్శకుడు ఫూలే, వర్ణ వివక్ష గురించి మార్టిన్ లూధర్ జూనియర్, కార్మికుల గురించి మార్క్స్, చేసిన విశ్లేషణలు ప్రపంచ గమనానికి అద్దం పట్టాయి. - కాకి మాధవరావు ఐఏఎస్ (రిటైర్డ్) అంబేడ్కర్ జీవనం మన శరీరంలో నరనరాన గూడు కట్టుకొన్న నిరాశను, సోమరితనాన్ని నిర్దాక్షిణ్యంగా బద్దలు కొడుతుంది. - ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్, ఐపిఎస్ ప్రతి ఒక్కరి జీవితంలోని విలువైన సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకొనే సామర్థ్యం సంతరించుకో గలగడానికి ఈ గ్రంథం ఉపయోగపడుతుంది. - డా॥ ఎన్. సిద్ధోజీరావు, హెల్ప్ డెస్క్ డా|| జి.వి. రత్నాకర్ తెలుగు రాష్ట్రాలలో గొప్ప కవి, రచయిత దళిత బహుజన వర్గాల మేధావి, దళిత హక్కుల ఉద్యమ నాయకుడిగా గత 20 సం||లుగా తెలుగు రాష్ట్రాలలో సామాజిక అంశాలపై వ్యాసాలు, కవ్వితం, అనువాదాలు, విశ్లేషణలు చేశారు. ఆయన రచించిన మట్టి పలక, అట్లేటి ఆల, అనువాదం చేసిన నేను అంటరానివాన్ని, జూఠన్, ఝాన్సీ ఝల్కారీబాయి, సమతా సైనిక్ దళ్ ఉద్యమం పోరాటం మొదలైన గ్రంథాలు తెలుగు ప్రాంతంలో సంచనలం సృష్టించాయి. డా.జి.వి. రత్నాకర్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ హిందీ విభాగంలో అధ్యాపకులుగా పని చేస్తున్నారు.