Amaraveerulu Porata Yodhulu (Nellore Jilla Communist Udhyamam)

Editor · Biographies & Auto Biographies

Amaraveerulu Porata Yodhulu (Nellore Jilla Communist Udhyamam) book cover

Price: Rs. 270. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమం ప్రారంభ దినాలలో బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంతో మొదలయింది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోను, తర్వాత ఫ్యూడల్ దోపిడీకి, సాంఘిక అసమానతలకు వ్యతిరేకంగా కష్టజీవుల ఉద్యమాలు ఉధృతంగా నడిచాయి. ఈ పోరాటాలలో అశేష త్యాగాలతో ఎంతో మంది పాల్గొన్నారు. అనేక మంది అమరులయ్యారు. ఆనాటి ఉద్యమాలను, ఆ పోరాట యోధులు జీవితాలను రేఖా మాత్రంగా వివరించేది ఈ పుస్తకం.

Browse more Telugu books