Alluri Seetharamaraju

Editor · Best Selling

Alluri Seetharamaraju book cover

Price: Rs. 90. మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తెలుగు వారందరికీ నిరంతర స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోయాడు. తెల్లవారిపై పోరాడటానికి గిరిజనులను సేనగా కదిలించిన రాజు జీవిత విశేషాలు, రాజకీయ అభిప్రాయాలు, పోరాట వ్యూహాలు ఎప్పటికీ ఆసక్తి గొల్పుతూనే వుంటాయి. ఈ పుస్తకం సంక్షిప్తంలో రాజుకు సంబంధించిన పరిణామాలను పరిశీలించడంతో పాటు అందుకు ఉపయోగపడే ఆధారాలు, ఆకరాలను సమగ్రంగా తెలియజేస్తుంది.

Browse more Telugu books