Alasandravanka

Gorati Venkanna · Stories & Poetry

Alasandravanka book cover

Price: Rs. 175. వెంకన్న పాటల్లో పల్లె, ప్రకృతి మాత్రమే కాదు పట్టణ, నగర జీవితపు ఒత్తిళ్ల నడుమ నలిగిపోతున్న మనుషుల వ్యధ వుంది. మధ్యతరగతి మనుషుల వైరుధ్యాలు, అర్ధరహిత అర్భాటాలు కనిపిస్తాయి. ఈ రకంగా జీవితపు సకల పార్శ్వాల్ని ఎలా పట్టుకోగలిగేడా అనిపిస్తుంది అతని మొత్తం పాటలు చదివితే.

Browse more Telugu books