Akkade Aagaka

Malladi Venkata Krishna Murthy · Novels

Akkade Aagaka book cover

Price: Rs. 290. జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు వస్తూండటం మనందరికీ అనుభవమే. వాటికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తారు. ఎలా స్పందించకూడదో వివరించే నవల అక్కడే ఆగక. ఎలా స్పందించాలో కూడా వివరించే నవల అక్కడే ఆగక. విస్తృతమైన కథాంశంతో, వివిధ ప్రాంతాలకి చెందిన జీవనాన్ని, అందులోని గగుర్పొడిచే వివిధ వాస్తవిక సంఘటనలని స్పృశిస్తూ, మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్యక్తిత్వ వికాస నేపధ్యంలో రాసిన అక్కడే ఆగక తెలుగు పాఠకులందరికీ నచ్చే, ఆలోచింపచేసే నవల. ఇది డైరెక్ట్ నవల.

Browse more Telugu books