Adunika Telugu Sahitya Vimarsha
Editor · Books

Price: Rs. 180. తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శ సాగిన తీరుతెన్నుల్నీ దాని లోతుపాతుల్నీ యెప్పటికప్పుడు ప్రచలితమైన కొత్తకొత్త వాదాల్నీ ధోరణుల్నీ మొత్తం దాని ప్రస్థానాన్ని విమర్శకుల లోటుపాటుల్తో సహా తెలుసుకోడానికి యాకూబ్ పరిశోధన వొక గైడ్బుక్గా, రెడీరికనీర్లాగా తోడ్పడుతుంది అనడంలో యెలాంటి సందేహం లేదు. -