Adugaduguna Thirugubaatu

ప్రభాకర్ మందార / Prabhakar Mandara · Biographies & Auto Biographies

Adugaduguna Thirugubaatu book cover

Price: Rs. 449. ఈ పుస్తకాన్ని చదువుతుంటే ఆశ్చర్యం, అభిమానం, ఈర్ష్య వంటి భావావేశాలెన్నో పొంగుకొచ్చాయి.. నన్ను నేను మర్చిపోయాను। - నసీరుద్దీన్ షా, నటులు 'ఇప్పటి వరకూ ఓ భారతీయ మహిళ గురించి ఇలా చెప్పిన కథ మరేదీ లేదు' - కంచ ఐలయ్య షెఫర్డ్, సామాజిక శాస్త్రవేత్త "నన్ను ముగ్ధుణ్ణి చేసిన రచన... ఎక్కడా మొహమాటాలకు తావులేకుండా, తపనతో, హృదయాలను కదిలించేలా రాశారు గీత'- జైరాం రమేష్ రాజకీయ నాయకులు 'గీతా రామస్వామి తన జీవికాన్నే ఉద్యమ రూపంగా నుంచుకుని ప్రజల బాగు కోసం కృషి చేశారు' -జస్టిస్ ఎం. వి. రమణ, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి 'మార్పు కోసం, దాన్ని సాధించే మార్గం కోసం నిరంతరం తపించిన ఓ ఆత్మ- కథ ఇదీ - బెజవాడ విల్సన్, యాక్టివిస్ట్ "గీతా రామస్వామి తనకున్న సకల శక్తియుక్తులనూ కేవలం బడుగు వర్గాల ప్రయోజనాల కోసమే కాదు. సమాజంలో అత్యంత సహజంగా చెలామణి అయిపోతున్న దోపిడిని చీల్చిచెండాడేందుకు కూడా ఉపయోగించారు'' "వెలిమినేడు గ్రామ చరిత్రను చెప్పాలంటే గీతా రామస్వామి' అక్కడకు 'రాక్ ముందు- వచ్చిన తర్వాత అని చెప్పాల్సిందే'. - గట్టు విజయేందర్, విద్యార్థి "మన దేశంలో వామపక్షాలతో ఉన్న తప్పేమిటి, న్యాయ వ్యవస్థను పట్టి పీడిస్తున్నవేమిటి, అలాగే ఈ దేశంలో పేదలకు న్యాయం ఎందుకు దక్కటం లేదు.. వంటి అంశాలపై ఇంతటి తీవ్ర విమర్శ, పదునైన పరామర్శ మనకు సురే పుస్తకంలోనూ కనిపించవు' - ది హిందూ "సంగం మా జీవితాలను పూర్తిగా మార్చేసింది.. ఒకప్పుడు బూమి లేని కూలీనైన నేను.. స్థానిక ఎన్నికల్లో పోటీ కూడా చేసిన' - నాగటి బచ్చమ్మ, రైతు కూలీ కులం, కుటుంబం, భూస్వామ్యం.. ఇలా అణచివేతకు అలవాలమైన పలు వ్యవస్థలపై ఏకబిగిన సాగించిన ఎడతెగని పోరాట గాథ ఇది! ద ఫెడరల్, డిజిటల్ పత్రిక 'చూపులో ఎంతటి స్పష్టత! తపస, దయార్ద్రత దండిగా ఉన్న; అన్నీ తరచి చూసి వివేచనతో తన మార్గాన్ని ఎంచుకున్న మీ పరిపూర్ణ జీవిత కథ బది'- ఇండియా టుడే పోలీసులతోని కొట్లాడినం.. కోర్టు మెట్లెక్కినం.. జైళ్లకు పోయినం.. ఆఖరుకు మేం గెలిచినం' - దూనిమెట్ల సత్యమ్మ, ఇబ్రహీంపట్నం రైతు

Browse more Telugu books