Adimapourudu
Keshava Kumar / కేశవ కుమార్ · Politics

Price: Rs. 135. కేశవ కుమార్ ప్రస్తుతం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తత్వ శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. అంతకు ముందు పాండిచ్చేరి యూనివర్సిటీ లోనూ, ఇగ్నో భువనేశ్వర్ రీజినల్ సెంటర్ లోనూ పనిచేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తత్వశాస్త్రంలో ఎం.ఎ, పిహెచ్.డి మరియు పోస్ట్ డాక్టరేట్ డిగ్రీలు చేశారు. 'దళిత ఉద్యమం వెలుగు నీడలు' వ్యాస సంకలనాన్ని ప్రచురించారు. 'బహుజన కెరటాలు' పత్రికకు కొంతకాలం ప్రధాన సంపాదకులుగా కూడా వ్యవహరించారు. 'జిడ్డు కృష్ణమూర్తి : ఎ క్రిటికల్ స్టడీ ఆఫ్ ట్రెడిషన్ అండ్ రెవల్యూషన్, 'పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ అంబేద్కర్ : ఎన్ ఇన్క్వెరీ ఇన్ టూ ది థియరాటికల్ ఫౌండేషన్స్ అఫ్ ది దళిత మూవ్మెంట్' అనే సిద్ధాంత గ్రంథాలు రచించారు.