Academic untouchability

Editor · Politics

Academic untouchability book cover

Price: Rs. 180. అనగనగా ఒక రాజుండెను, అతనికొక రాజ్య ముండెను, అందమైన భార్య ఉండెను... కథలన్నీ ఇలాగే మొదలైతాయి. కాని రాజ్యం లేని, ఊరే లేని, మనుషులుగా చూడని మనుషుల కథలు పచ్చి గాయాలుగా ఉంటాయి. వాటిని వినడానికి ధైర్యముండాలి. జాషువా అన్నట్లు 'నాదు కన్నీటి కథ సమన్వయం చేయ ఆర్ద్ర హృదయంబు కూడా కొంత అవసరంబు'. వూరునైతే వదిలివచ్చాం. పట్టణం చేరుకున్నాం. యూనివర్సిటీలో అధ్యాపకులుగా ఎంపిక య్యాం. కాని కులం మమ్మల్ని వదిలిపెట్టలేదు. మేము ఎక్కడికి పోతే మాతోనే అంటూ మమ్మల్ని వెంబడించింది."

Browse more Telugu books