Abhilasha
యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Price: Rs. 108. సరికొత్త టెక్నిక్ తెలుగు నవలను కొత్త దారికి మహోధృతంగా మళ్లించి పాఠకలోకాన్ని పరమ సస్పెన్స్‌లో పరవళ్ళు తొక్కించిన యండమూరి గిరిఝరీ నిర్హరీ ప్రవాహం. అభిలాష ! ఉరిశిక్షకు దగ్గరవుతున్న కొద్దీ, చిక్కనవుతున్న సస్పెన్స్ ఉరిత్రాడులా చిరంజీవి మెడకు చుట్టుకోక ముందే పాఠకుల తాపత్రయాన్ని ఆకాశమంత ఎత్తుకు, నక్షత్ర సీమలపైకి, గెలాక్చీలను దాటించి, పాఠకులను సంభ్రమాశ్చర్యానందాలలో పడగొట్టి పరవశింపజేసే ఫెంటాస్టిక్ నవల !