AA Okkati Marikonni Kathalu

Editor · New Arrivals

AA Okkati Marikonni Kathalu book cover

Price: Rs. 180. దీపం తీసేసి, తలుపులు దగ్గరగావేసి తాళం వేస్తుండగా వినిపించింది, 'పారా హుషార్!' అంటూ హెచ్చరిక. తాళం వేసినంత మాత్రాన ఈ జాతి సంపద నిజంగా భద్రంగా వుందా?! (ఆఒక్కటి) విజయ కర్రా డాలస్, టెక్సాస్ ఈ సంపుటిలోని కథలు పాఠకులని గౌరవించి రాసినవి, దాని కోసం శిల్పం మీద శ్రద్ధ పెట్టి రాసినవి, వారు కూడా తనలాగా సాహితీ నైపుణ్యం ఉన్నవారే అని గ్రహించి రాసినవి. ముఖ్యంగా అన్నీ చెప్పేయాలన్న లౌల్యానికి పోకుండా నిగ్రహించుకుని రాసినవి. డా. కె. ఎన్. మల్లీశ్వరి ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యశీలి ఈ కథల్లో వస్తువైవిధ్యానికి కొరత లేదు. డయాస్పొరా కథల్నుంచి, పౌరాణిక గాథల దాకానే కాకుండా తెలుగువారి జీవితాల్లోని భిన్నపార్శ్వాలను పట్టి చూపారు. కథనంలో సంయమనం చూపడం వల్ల అనవసరపు వ్యాఖ్యలు కనపడవు. అవసరమైనప్పుడు చేసిన వర్ణనలు పాఠకులను ఆ సన్నివేశాల్లో నిలబెడతాయి. చంద్ర కన్నెగంటి ప్రముఖ రచయిత, కవి

Browse more Telugu books