A Agni Peru Alluri Sitaramaraju

Editor · History

A Agni Peru Alluri Sitaramaraju book cover

Price: Rs. 30. "తెల్లవాడు మన గుండెలపై కూర్చున్నాడు. -ఈ విషయం మనకు ఎప్పుడూ గుర్తుండాలి. అందుకోసమే నేను ఈ పతాకాన్ని ధరిస్తాను.” అల్లూరి సీతారామరాజు 15సం.రాల వయస్సులో కాకినాడ పి.ఆర్. స్కూల్ లో చదివే రోజులలో అన్న మాటలివి. ఈ ఫోటోలోని పతకం రామరాజుకు 5వ జార్జి చక్రవర్తి పట్టాభిషేక ఉత్సవాలు కాకినాడలో కూడా జరిపినపుడు ప్రదర్శించిన నాటకంలో ఓ పాత్ర వేసినందుకు బహుకరించారు.

Browse more Telugu books