30 Rojullo Hindi Matladandi

Editor · Books

30 Rojullo Hindi Matladandi book cover

Price: Rs. 75. దేవనాగరి లిపికి, హిందీ లిపికి వ్యత్యాసము ఉండదు. కాని ఈ లిపిలో 46 అక్షరములుంటాయి. అక్షరము అనగా క్షరము కానిది, ఎల్లప్పుడు ఒకే విధముగా ఉండేది అని అర్ధము. అ,ఆ, ఇ మొదలైన అచ్చులన్నింటిని అక్షరములంటాము. వీటి యొక్క సమూహాన్ని అక్షర సమూహము లేదా వర్ణసమూహము అంటున్నాము. క్రింది 44 అక్షరములు మాత్రము ఇంగ్లీషులో ఉన్నటువంటివి. అవి అచ్చులు - 11, హల్లులు - 33. ఏ భాషకైనా ముందుగా లిపి నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యం కాబట్టి మీరు హిందీని నేర్చుకునే ముందుగా అక్షరాలను బాగా అభ్యాసం చేయండి.

Browse more Telugu books