1857 Pradhama Swathathrya Sangramam

Editor · History

1857 Pradhama Swathathrya Sangramam book cover

Price: Rs. 90. 1857 అనేది భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో మొదటి ఘట్టం. అంతకుముందు బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన వ్యక్తులు లేకపోలేదు. సిపాయిల తిరుగుబాటు, రాణి చెన్నమ్మ తిరుగుబాటు ఉన్నా అవన్నీ 1857 సిపాయిల తిరుగుబాటు వంటివి కావు. ఈ తిరుగుబాటు వల్ల స్వతంత్రం రాకపోయినా భారతదేశం లోని అన్ని మతాలు, జాతులు, కులాలను ఏకం చేసిన పోరాటం.

Browse more Telugu books