Science _Abhivrudhi

S.Venkatrao · Education & Science

Science _Abhivrudhi book cover

Price: Rs. 145. వెంకట్రావుగారు వివిధ సందర్భాల్లో సైన్స్, సాంకేతిక అభివృద్ధిపరంగా వచ్చిన మార్పులకు స్పందించి సామాన్య పాఠకుడి పరిజ్ఞానాన్ని పెంచేందుకు ఈ సంకలనంలో వ్యాసాలు రాశారు. ఈ విశ్లేషణలు శాస్త్రజ్ఞుల ముసుగులో బ్రతికే వారికి కూడా ప్రయోజనకరం. సమాజానికీ సైన్స్కూ ఉన్న సంబంధాన్ని గుర్తించలేని అనేకమంది శాస్త్రవేత్తల కృషి ఏ విధంగా కొన్ని వ్యాపార సంస్థల పరమవుతుందో వీటి ద్వారా వారు వివరించారు. అలానే సామాజిక స్పృహలేని పారిశ్రామికవేత్తలు సైన్స్ను ఏ విధంగా దుర్వినియోగం చేసి అభివృద్ధి ముసుగుతో ఎంత నష్టం చేస్తున్నారో సోదాహరణగా వివరించారు.

Browse more Telugu books