హార్ట్ బీట్ / Heart Beat
M.Viplava Kumar / ఎం.విప్లవ కుమార్ · Literature

Price: Rs. 270. దేశభక్తి ముసుగులో ఉన్నవారు దేశద్రోహుల జాబితా ప్రకటిస్తున్నారు.. ఎరుపురంగు ధరించడం, కారల్ మార్క్స్ డా.బి.ఆర్ అంబేడ్కర్, పెరియార్ రామస్వామి ఆలోచనలు కలిగి ఉండడం ఆజాదీ అనడం అడవిని ప్రేమించడం ఇవాళి దేశద్రోహం.