సోవియట్ క్లాసిక్స్ / Soviet Classics
గిడుతూరి సూర్యం / Giduturi Suryam · Politics

Price: Rs. 225. సోవియట్ సమున్నత శిఖరాలను తాకిన కథలు, తరాల కష్టాల కడలి నుంచి పడిలేచిన కెరటాలు ఈ కథలు. మారుమూల రిపబ్లిక్ నుంచి మెరిసిన ముత్యాలు ఈ కథలు. విప్లవ అనంతరం నిలదొక్కుకొంటున్న సోవియట్ యూనియన్ మీద ఫాసిజం దాడితో మళ్లీ కుదేలైయ్యింది రిపబ్లిక్. తన సర్వం ఒడ్డి మరలా నిలబడింది. ఫాసిజాన్ని తరిమి కొట్టింది. తన గాయాలను మాన్చుకుని తిరుగులేని శక్తిగా నిలబడింది. ఆ కథల సమాహరమే ఈ పుస్తకం. చదవండి, వక్రీకరించబడిన చరిత్ర వెనుక వున్న నిజమైన కథలను తెలుసుకుందాం రండి.