సీతా రాసిన రామాయణం/Seetha Rasina Ramayanam

సంప్రీత్ శివయ్య నీలి · Novels

సీతా రాసిన రామాయణం/Seetha Rasina Ramayanam book cover

Price: Rs. 215. ఒకే సూర్యుడు, వాళ్ళ కోసం రెండుసార్లు ఉదయించాడు. ఈ సీతారాముల ప్రేమ చూసి, కాలమే దారి తప్పి వెనక్కి నడిచింది. ఆ అద్భుతం ఒక ఆరంభం మాత్రమే.... ఆ తర్వాత మొదలైన అసలు ప్రయాణమే, సీత రాసిన రామాయణం."

Browse more Telugu books