సిగల్ / SEAGULLS

ముక్తవరం పార్థసారధి / Mukthavaram Pardhasaradhi · Books

సిగల్ / SEAGULLS book cover

Price: Rs. 75. ఈ పుస్తకంలో రెండు సీగల్స్ ఉన్నాయి. ఒకటి జొనాథన్ లివింగ్స్ టన్ సీగల్. దీని రచయిత రిచర్డ్ బాక్. ఈయన అమెరికా కథా రచయిత. ఈ పుస్తకం అందరికీ తెలిసిందే. దీనిని ముక్తవరం పార్థసారధి గారు అనువదించారు. రెండోది, సీగల్ . దీని రచయిత పెనెలోప్ ఫార్మర్. ఈమె బ్రిటిషు రచయిత. దీనిని కీ.శే. శ్రీకృష్ణవరప్రసాదు గారు తెనిగించారు. రెండూ పిల్లల కథలే. పెద్దలూ ఆనందంగా చదవొచ్చు. పట్టుదల ఉంటే, సాధించలేనిది లేదు అని చెబుతుంది, మొదటి కథ. పక్షుల ఎడలా, జంతువుల ఎడలా ప్రేమగా ఉండాలని నేర్పుతుంది, రెండో కథ. అంతేకాదు. అమ్మమ్మలూ, నాయనమ్మలూ పిల్లలకు' ఎంతో అవసరం అని తెలియజేస్తుందీ కథ. ఇప్పుడు ఈ రెండు కథలూ ఒకే పుస్తకంగా పీకాక్ క్లాసిక్స్ మీ ముందుంచుతోంది. స్వీకరించండి.

Browse more Telugu books